Tuesday, 28 July 2026 01:47:50 AM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక

Date : 05 April 2026 07:42 PM Views : 140

VM Today News - రాజకీయం / పల్నాడు : డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా అధ్యక్షులు మేళం మధుబాబు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులుగా మరియు దేశ ఉప ప్రధానిగా , భారతదేశ గతిని మార్చిన మహానీయుడు, అంటరానితనంపై సమరం చేసిన అజయశక్తి అని ఆయన కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు మన ఆత్మగౌరీక ప్రతిక ఆయన సూచిక చాట్ చెప్పటం మనందరి బాధ్యత అని అలాగనే 1971 సంవత్సరంలో పాకిస్తాన్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా భారత సైన్యాన్ని నడిపించి బంగ్లాదేశ్ విముక్తి కలిగించిన దిశాలి, అణగారిక వర్గాల హక్కుల కోసం పార్లమెంట్లో సింహంలా గర్జించిన ప్రజాస్వామ్యవాదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అలాగని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు మాట్లాడుతూ దేశం ఆకలితో అలమటిస్తున్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా భారతను అన్నపూర్ణగా మార్చిన ఘనత ఆయనదని జగజీవన్ రామ్ ఆసియా సాధన కోసం మనం కృషి చేయాలని అలానే పాఠశాల విద్యార్థులకు జగ్గజీవన్ రామ్ పోరాట పటిమను వివరించాలని ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పక్కనే బాబు జగజీవన్ రామ్ విగ్రహం కొలువు తీరాలని విగ్రహాలు లేని గ్రామాలలో ప్రజలను చైతన్యపరిచి విగ్రహ స్థాపనను ఒక ఉద్యమంగా చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలనాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నభట్ల ఆదిత్య, రూరల్ మండల అధ్యక్షులు వెంకీ, మాజీ పల్నాడు జిల్లా సమ్యోజిక్ చిరుమామిళ్ల ఆదినారాయణ, మాజీ ప్రధాన కార్యదర్శి గుడిపల్లి కృష్ణమోహన్, రూరల్ మండల కమిటీ సభ్యులు, ఎస్సీ మోర్చా పరాధికారులు,నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: