Tuesday, 28 July 2026 02:41:28 AM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

అధిక వడ్డీల పేరుతో మోసం... డబ్బులతో పరార్

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

Date : 14 February 2026 11:27 PM Views : 215

VM Today News - క్రైమ్ వార్తలు / పల్నాడు : వినుకొండ పట్టణంలో అప్పుల మోసాల ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వివిధ వ్యాపారాల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించి తిరిగి చెల్లించకుండా పరారయ్యే సంఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. నరసరావుపేటకు చెందిన ప్రైవేట్ చిట్స్ సంస్థ బోర్డు తిప్పేయడంతో పలువురు పెట్టుబడిదారులు నష్టపోయారు. ద్విచక్ర వాహనాల వ్యాపారం నిర్వహించిన వ్యక్తి కూడా డబ్బులు తీసుకుని మాయమైనట్లు సమాచారం. వినుకొండలో ఓ పుస్తకాల వ్యాపారి కోట్ల రూపాయలు సేకరించి పరారైన ఘటన బాధితులను తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా డాల్ వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు లక్షల రూపాయలు కోల్పోయినట్లు తెలుస్తోంది. లాయర్స్ స్ట్రీట్‌లో ఏపీ ఆన్‌లైన్ కేంద్రం నిర్వహించిన శేఖర్ 18 మందికి పైగా వారికి నోటీసులు పంపడం చర్చనీయాంశమైంది. తాను అప్పుల్లో ఉన్నానని బాకీలు చెల్లించలేనని తెలిపినట్లు బాధితులు చెబుతున్నారు. సీనియర్ సిటిజన్లు, బ్యాంకులు కూడా ఈ వ్యవహారంలో నష్టపోయి పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని స్థానికులు సూచిస్తున్నారు.


M kannaiah

Reporter

VMToday News

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: